Akshaya Patra యొక్క బలం, బలగం మా వంటశాలలే. రోజుకు 21,64,105 లక్షల భోజనాలు తయారు చేయాలంటే.. దానికి బాగా విశిష్టమైన, యాంత్రీకరణ చేయబడిన, భారీ స్థాయి మౌలిక సదుపాయాలు కావాలి
అవసరం, ప్రాంతం, ఆ ప్రాంతానికి కనెక్టివిటీలను బట్టి.. Akshaya Patra అక్కడ ఏర్పాటు చేయాల్సిన వంటశాల మోడల్ ను నిర్ణయిస్తుంది. దేశంలోని 72 వంటశాలల్లో 49 వంటశాలలు కేంద్రీకృత మోడల్ లోనే ఉన్నాయి. అయితే రెండు ప్రదేశాల్లో మాత్రం వికేంద్రీకృత మోడల్ లో ఉన్నాయి.
కేంద్రీకృత వంటశాలల జాబితా
విశాఖపట్నం
కాకినాడ
మంగళగిరి
నెల్లూరు
గంభీరం
గుడివాడ
శ్రీకాకుళం
కుప్పం
కళ్యాణదుర్గ్
గౌహతి
జోర్హాట్
భిలాయ్
సిల్వాస్సా
గోల్ మార్కెట్
డి ఎం సి
జహంగీర్‌పురి
బద్లీ
అహ్మదాబాద్
వదోదర
సూరత్
వికేంద్రీకృత మోడల్ వంటశాలల జాబితా
నయాగఢ్
బారాం